ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ నిశ్చయం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

నిశ్చయం   నామవాచకం

ಅರ್ಥ : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.

ಉದಾಹರಣೆ : ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : దృడ సంకల్పం, నిర్ణయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।

स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।
अटल संकल्प, दृढ़ प्रतिज्ञा, भीष्म प्रतिज्ञा

ಅರ್ಥ : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం

ಉದಾಹರಣೆ : చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.

ಸಮಾನಾರ್ಥಕ : అంతం, తీర్పు, నిర్ణయం, పరిణామం, సమాప్తి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हेतु द्वारा किसी वस्तु की स्थिति का निश्चय।

बहुत प्रयत्न के बाद हम इस नतीजे पर पहुँचे हैं कि राम अच्छा आदमी है।
नतीजा, निर्णय, निष्कर्ष

A position or opinion or judgment reached after consideration.

A decision unfavorable to the opposition.
His conclusion took the evidence into account.
Satisfied with the panel's determination.
conclusion, decision, determination

ಅರ್ಥ : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.

ಉದಾಹರಣೆ : అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిర్ధారణ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

औचित्य और अनौचित्य आदि का विचार करके यह निश्चय करने की क्रिया कि यह ठीक है अथवा ऐसा होना चाहिए।

उसका घर से अलग रहने का निर्णय ठीक नहीं था।
अवधार, अवधारण, अवस्थापन, तजवीज, तजवीज़, निर्णय, निश्चय, फ़ैसला, फैसला

The act of making up your mind about something.

The burden of decision was his.
He drew his conclusions quickly.
conclusion, decision, determination

ಅರ್ಥ : నిర్ధారణ చేసుకోవటం.

ಉದಾಹರಣೆ : దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.

ಸಮಾನಾರ್ಥಕ : నిర్ణయం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी धारणा या ज्ञान जिसमें कोई भ्रम या दुविधा न हो।

ईश्वर के अस्तित्व का निश्चय कर पाना मुश्किल है।
अनुसमर्थन, दृढ़ीकरण, निश्चय

A position or opinion or judgment reached after consideration.

A decision unfavorable to the opposition.
His conclusion took the evidence into account.
Satisfied with the panel's determination.
conclusion, decision, determination

ಅರ್ಥ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.

ಉದಾಹರಣೆ : అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.

ಸಮಾನಾರ್ಥಕ : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, భావం, భావన, సిద్ధాంతం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विषय में मन में होने वाला कोई विचार या मत।

उसके प्रति मेरी धारणा गलत थी।
अवधारणा, धारणा, विचार-धारा, विचारधारा, संकल्पना

A vague idea in which some confidence is placed.

His impression of her was favorable.
What are your feelings about the crisis?.
It strengthened my belief in his sincerity.
I had a feeling that she was lying.
belief, feeling, impression, notion, opinion