ಅರ್ಥ : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.
ಉದಾಹರಣೆ :
రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రానీకుండా చేయడం
ಉದಾಹರಣೆ :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।ಅರ್ಥ : తెరవకుండా వుండటం
ಉದಾಹರಣೆ :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.ಅರ್ಥ : వెళ్తూ వెళ్తూ హఠాత్తుగా వెళ్ళకపోవడం
ಉದಾಹರಣೆ :
బండి ఆగిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी चलते हुए कार्य आदि का बीच में बंद हो जाना या आगे न बढ़ना।
काम-धंधा सब रुक गया है।