ಅರ್ಥ : మంచి చెడులను చూసుకోవడం
ಉದಾಹರಣೆ :
మా కోడలు ఇప్పుడు ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : చూచు, పర్యవేక్షించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।
मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।ಅರ್ಥ : అధమ స్థితి నుండి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడం
ಉದಾಹರಣೆ :
సరోజ పనిమనిషిని నియమించుకోని ఇంటిని నిర్వహిస్తోంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
ಉದಾಹರಣೆ :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కాపాడు, భరించు, మోయు, సంరక్షించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా కార్యక్రమాన్ని స్థాపించడం
ಉದಾಹರಣೆ :
మీరు ఏమి నిర్వహిస్తున్నారో చెప్పండి
ಸಮಾನಾರ್ಥಕ : ఏర్పాటుచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కార్యరూపకంగా చేయడం
ಉದಾಹರಣೆ :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
ಸಮಾನಾರ್ಥಕ : జరుపు, నిర్వర్తించు, నెరవేర్చు, సాగించు, స్పశించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।ಅರ್ಥ : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
ಉದಾಹರಣೆ :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
ಸಮಾನಾರ್ಥಕ : నడిపించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :