ಅರ್ಥ : కట్టుకోవడం
ಉದಾಹರಣೆ :
ఏదోవిధంగా అతడు ఈ నగరంలో ఒక ఇల్లు నిర్మించుకున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
आवास स्थान बनाना।
किसी तरह उसने इस शहर में एक झोपड़ी बनाई थी।ಅರ್ಥ : కొత్త భవనాన్ని రూపొందించడం
ಉದಾಹರಣೆ :
షాజహాన్ ముంతాజ్ జ్ఞాపకార్ధకంగా కట్టించాడు
ಸಮಾನಾರ್ಥಕ : కట్టించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बनाने का काम किसी और से करवाना।
शाहजहाँ ने ताजमहल को मुमताज की याद में बनवाया था।Order, supervise, or finance the construction of.
The government is building new schools in this state.ಅರ್ಥ : రచించు లేక తయారుచేయుట.
ಉದಾಹರಣೆ :
నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.
ಸಮಾನಾರ್ಥಕ : పుట్టించు, సృజయించు, సృజించు, సృష్టించు, సృష్టిచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
रच या बनाकर तैयार करना।
मैंने आज एक नई कविता की सृष्टि की।Bring into existence.
The company was created 25 years ago.ಅರ್ಥ : ఒక రూపాన్ని ఇవ్వడం
ಉದಾಹರಣೆ :
అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రూపాన్ని నిర్మించడం
ಉದಾಹರಣೆ :
మందిరం తయారుచేయబడింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
ಉದಾಹರಣೆ :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
ಸಮಾನಾರ್ಥಕ : కట్టు, తయారుచేయు, రూపొందించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కొత్తగా సృష్టించడం
ಉದಾಹರಣೆ :
ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తయారుచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।
वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।ಅರ್ಥ : ఏదేని వస్తువును సరిచేయు భావన.
ಉದಾಹರಣೆ :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తయారుచేయు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।