ಅರ್ಥ : ఏదేని పని లేక మాటను ఖచ్చితముగా చెప్పు లేక చేయునది
ಉದಾಹರಣೆ :
సెప్టెంబర్ 14 న కవిసమ్మేళనమును నిర్ధారించారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कोई बात आदि ठहराने या निश्चित करने की क्रिया।
चौदह सितम्बर को कवि सम्मेलन का निर्धारण किया गया था।The act of making up your mind about something.
The burden of decision was his.ಅರ್ಥ : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
ಉದಾಹರಣೆ :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిశ్చయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of making up your mind about something.
The burden of decision was his.ಅರ್ಥ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ಉದಾಹರಣೆ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.