ಅರ್ಥ : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
ಉದಾಹರಣೆ :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : దృడ సంకల్పం, నిశ్చయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।ಅರ್ಥ : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
ಉದಾಹರಣೆ :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
ಸಮಾನಾರ್ಥಕ : అంతం, తీర్పు, నిశ్చయం, పరిణామం, సమాప్తి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.ಅರ್ಥ : తీర్పు రావడం
ಉದಾಹರಣೆ :
చాలా రోజుల నుండి నడుస్తున్న అభియోగం యొక్క నిర్ణయం ఈరోజు అయిపోయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(law) the determination by a court of competent jurisdiction on matters submitted to it.
judgement, judgment, judicial decisionಅರ್ಥ : నిర్ధారణ చేసుకోవటం.
ಉದಾಹರಣೆ :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
ಸಮಾನಾರ್ಥಕ : నిశ్చయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.ಅರ್ಥ : ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా భావన
ಉದಾಹರಣೆ :
సంకల్పం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తన పనిలో నిమగ్నమయ్యాడు
ಸಮಾನಾರ್ಥಕ : దృడనిశ్చయం, నిశ్చయత, మనోనిశ్చయం, వ్రత ధారణ, సంకల్పం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :