ಅರ್ಥ : పనిలో విఫలత చెందిన కారణంగా కలిగే ఘోరమైన నైరాశ్యం
ಉದಾಹರಣೆ :
పదే పదే పరీక్షలో తప్పడం వలన అతడు నిరాశబారిన పడ్డాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The feeling that accompanies an experience of being thwarted in attaining your goals.
defeat, frustrationಅರ್ಥ : ఆశ తీరనప్పుడు కలిగే భావన
ಉದಾಹರಣೆ :
నిరాశ మనస్సులో వుంటే విజయం పొందడం కష్టం అవుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అడియాశ, నిస్పృహ, నైరాశ్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The despair you feel when you have abandoned hope of comfort or success.
hopelessness