ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ నిరాకరించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

నిరాకరించు   క్రియ

ಅರ್ಥ : ప్రభుత్వ నియమ విరుద్దంగా ప్రవర్తించడం

ಉದಾಹರಣೆ : మీరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : అతిక్రమించు, ఉల్లంగించు, చీకరించు, ఛికొట్టు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరలించు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम करना या उन्हें तोड़ना।

आप सरकारी नियमों का उल्लंघन कर रहे हैं।
उलंघन करना, उल्लंघन करना

ಅರ್ಥ : తిరస్కరించడం

ಉದಾಹರಣೆ : ఈ రోజుల్లో మానవాధికారాలు కూడా ఉల్లంఘించ బడుతున్నాయి

ಸಮಾನಾರ್ಥಕ : అతిక్రమించబడు, ఉల్లంఘించబడు, చీకరించు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరళించు, మీరబడు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించుఛికొట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम होना या उनका टूटना।

आजकल मानवाधिकारों का भी उल्लंघन हो रहा है।
उलंघन होना, उल्लंघन होना

ಅರ್ಥ : విముఖత తెలియ జేయడం

ಉದಾಹರಣೆ : అతడు నా పని చేయడానికి తిరస్కారం తెలిపాడు

ಸಮಾನಾರ್ಥಕ : అతకడచు, అభిభవించు, ఆగడించు, ఇంచుమించులాడు, ఎగనూదు, ఓరగించు, గయ్యాళించు, చీత్కరించు, ఛీకొట్టు, జవురు, తిరస్కరించు, తుటారించు, తృనీకరించు, తోసివేయు, తోసుపుచ్చు, దింపులకుతెచ్చు, దిక్కరించు, దిగనాడు, నీరసించు, పొల్లసేయు, బుజ్జగించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

यह कहना कि नहीं करूँगा या न मानना।

उसने मेरा काम करने से मना कर दिया।
अस्वीकार करना, नकारना, ना कहना, ना-नुकर करना, ना-नुकुर करना, मना करना

Refuse to accept.

He refused my offer of hospitality.
decline, pass up, refuse, reject, turn down

ಅರ್ಥ : మన దగ్గరినుండి మన మాట వినకుండా వెళ్ళడం

ಉದಾಹರಣೆ : అతను భిక్షగాన్ని తిరస్కరించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఛీకొట్టు, తిరస్కరించు, త్రుణీకరించు, త్రోసివేయు, ధిక్కరించు, వెనుదన్ను, వ్యతిరేకించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अपने पास से तिरस्कारपूर्वक हटाना।

उसने भिक्षुक को दुतकारा।
दुतकारना, दुरदुराना, धतकारना

ಅರ್ಥ : ఆటంకపరచడం

ಉದಾಹರಣೆ : ప్రధానోపాద్యాయుడు బయటప్రజలకు ప్రవేశం లేదని అడ్డుచెప్పారు

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డుచెప్పు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी काम आदि को जारी न रखने के लिए बोलना या उसे बंद कराना।

प्रधानाचार्य ने विद्यालय में बाहरी लोगों के प्रवेश पर रोक लगाई।
निषेध करना, पाबंदी लगा देना, पाबंदी लगाना, पाबन्दी लगा देना, पाबन्दी लगाना, प्रतिबंध लगाना, प्रतिबंधित करना, प्रतिबन्ध लगाना, प्रतिबन्धित करना, बंदिश लगाना, बन्दिश लगाना, बैन लगाना, रोक लगा देना, रोक लगाना