ಅರ್ಥ : ముందుగా ఆలోచించికొని ఉండటం.
ಉದಾಹರಣೆ :
నియమిత ఖర్చు ద్వారా ఆర్థిక విపత్తులనుండి బయటపడవచ్చు.
ಸಮಾನಾರ್ಥಕ : నియమింపబడిన, నిర్ణయింపబడిన, నిర్దేశింపబడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నిర్ధారించబడుట.
ಉದಾಹರಣೆ :
ప్రభుత్వం ప్రతి వస్తువు పై ప్రజలు సుంకం చెల్లించాలని నిశ్చయించడమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆజ్ఞాపించడమైన, నిశ్చయించడమైన, విధించడమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Characterized by certainty or security.
A tiny but assured income.