ಅರ್ಥ : ముందుగా నిర్ధేశించిన తారీఖు
ಉದಾಹರಣೆ :
పరిశ్రమల్లో సంపాదన నియమింపబడిన తేదీలలో ఇవ్వబడుతుంది
ಸಮಾನಾರ್ಥಕ : వ్యవహారబద్దమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिस पर पहले से विचार किया गया हो।
आपको अपने पूर्वविचारित कार्यों में पूरी सफलता मिलेगी।ಅರ್ಥ : ముందుగా ఆలోచించికొని ఉండటం.
ಉದಾಹರಣೆ :
నియమిత ఖర్చు ద్వారా ఆర్థిక విపత్తులనుండి బయటపడవచ్చు.
ಸಮಾನಾರ್ಥಕ : నియమితమైన, నిర్ణయింపబడిన, నిర్దేశింపబడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వేతనం లేదా కూలికి కొందరిని పనికి పెట్టుకోవడం
ಉದಾಹರಣೆ :
నియమింపబడిన పనివారికి ఎన్నో నెలలనుండి వేతనం దొరకలేదు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वेतन या मज़दूरी पर किसी काम में लगा हुआ।
अधियुक्त कर्मचारियों को कई महीने से वेतन नहीं मिला है।ಅರ್ಥ : ఎవరినైతే ఎన్నుకున్నారో
ಉದಾಹರಣೆ :
ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రతినిధికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : ఎంచుకోబడిన, ఎన్నుకొనబడిన, కోరుకోబడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏ పనైనా చేయుటకు ప్రత్యేక స్వాతంత్రత ఇచ్చుట.
ಉದಾಹರಣೆ :
ఈ పని చేయుటకు నాకు ప్రత్యేక అధికారము ఇవ్వబడెను.
ಸಮಾನಾರ್ಥಕ : అధికారమివ్వబడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Given official approval to act.
An accredited college.