ಅರ್ಥ : చెయ్యని నేరం మన మీద మోపడం
ಉದಾಹರಣೆ :
భర్త నిందించడంతో మనసు గాయపడిన భార్య ఆత్మహత్య చేసుకుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అపనింద
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఉన్నది ఉన్నట్లుగా లేక కల్పించి చెడుగా లేక దోషపూర్ణముగా మాట్లాడే క్రియ.
ಉದಾಹರಣೆ :
మనము ఎవరిని కూడా నిందించరాదు
ಸಮಾನಾರ್ಥಕ : అపకీర్తి, అపవాదము, చెడుమాట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Abusive or venomous language used to express blame or censure or bitter deep-seated ill will.
invective, vitriol, vituperationಅರ್ಥ : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.
ಉದಾಹರಣೆ :
ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు
ಸಮಾನಾರ್ಥಕ : అపకీర్తి, అపఖ్యాతి, అపవాదు, కళంకము, మచ్చ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.
calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducement