ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ నాశనంచేయు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

నాశనంచేయు   క్రియ

ಅರ್ಥ : లోహము గాలి, తేమతో చర్య జరిపినపుడు లోహం పాడయ్యే స్థితి .

ಉದಾಹರಣೆ : వర్షములో తడిచిన ఇనుమును తుప్పు తినివేస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : తినివేయు, భక్షించివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हवा, नमी, अम्ल, कीड़े आदि का धातु, लकड़ी आदि को बर्बाद करना।

दीमक लकड़ी को खा जाती है।
बरसात में लोहे को जंग खा जाता है।
खाना

ಅರ್ಥ : సర్వంలేకుండా చేయడం

ಉದಾಹರಣೆ : చెట్లను నరికి మనము ప్రకృతి యొక్క సంపదను నాశనం చేస్తున్నాము.

ಸಮಾನಾರ್ಥಕ : కొల్లగొట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धीरे-धीरे घटाना या कम करना।

वृक्षों को काटकर हम प्राकृतिक संपदा का क्षय कर रहे हैं।
अपहरना, क्षय करना, नाश करना

ಅರ್ಥ : అబివృద్దిని నేలపాలు చేయడం

ಉದಾಹರಣೆ : రాజు సైనికులు గ్రామగ్రామాలకు నష్టం కలిగించారు

ಸಮಾನಾರ್ಥಕ : నష్టంకలిగించు, నష్టంచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Do away with, cause the destruction or undoing of.

The fire destroyed the house.
destroy, destruct

ಅರ್ಥ : మానవరహితం కావడం

ಉದಾಹರಣೆ : గాలి_తుఫానుతో కొన్ని వీధులు నాశనమయ్యాయి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मानवरहित होना।

आँधी-तूफ़ान से कई बस्तियाँ उजड़ गयीं।
उजड़ना, उजरना, उदसना, विरान होना

ಅರ್ಥ : చిన్నాభిన్నం చేయటం.

ಉದಾಹರಣೆ : రాజు యొక్క సైనికులు గ్రామా గ్రామాన్ని నాశనం చేశారు.

ಸಮಾನಾರ್ಥಕ : నష్టంకలిగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रगड़कर धूल या मैल आदि साफ़ करना।

वह नये कपड़े से गाड़ी पोछ रहा है।
पोंछना, पोछना

Rub with a circular motion.

Wipe the blackboard.
He passed his hands over the soft cloth.
pass over, wipe

ಅರ್ಥ : తొలగించు.

ಉದಾಹರಣೆ : రాజా రామ మోహన్ రాయ్ సతీసహగమనాన్ని సమాజంలో నాశనం చేశాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उन्मूलन करना या सदा के लिए हटा देना।

राजा राममोहन राय ने सती प्रथा को समाज से मिटा दिया।
मिटाना

Remove from memory or existence.

The Turks erased the Armenians in 1915.
erase, wipe out