ಅರ್ಥ : ఏదైన వస్తువు శిథిలము అగుట.
ಉದಾಹರಣೆ :
ఆ కాలంనాంటి విగ్రహాలు కొన్ని ప్రస్తుతము నాశనము అయ్యాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అంతం, ఉన్మూలము, క్షీణము, ధ్వంసం, నిర్మూలము, పతనము, పాడు, విధ్వంసము, వినాశము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी चीज़ के अस्तित्व की समाप्ति।
पर्यावरण की देखभाल न करने से सृष्टि के विनाश की संभावना है।An event (or the result of an event) that completely destroys something.
demolition, destruction, wipeoutಅರ್ಥ : విరిగే క్రియ
ಉದಾಹರಣೆ :
ఔరంగజేబు మరణానంతరము మొఘల్ రాజ్యం నాశనమైంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గొప్ప స్థితి నుండి నీచమైన స్థితికి రావడం.
ಉದಾಹರಣೆ :
చెడ్డవారు త్వరగా నాశనము అవుతారు.
ಸಮಾನಾರ್ಥಕ : పతనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
उन्नत अवस्था, वैभव, ऊँचे पद, मर्यादा आदि से गिरकर बहुत नीचे स्तर पर आने की क्रिया।
दुर्गुण मनुष्य को पतन की ओर ले जाता है।A condition inferior to an earlier condition. A gradual falling off from a better state.
declination, declineಅರ್ಥ : ముక్కలు ముక్కలుగా చేయు క్రియ.
ಉದಾಹರಣೆ :
కూలీలు తమ కోరికలు తీర్చమని పరిశ్రమలోని వస్తువులను విరగగొట్టారు.
ಸಮಾನಾರ್ಥಕ : ద్వంశం, విరగగొట్టుట, విరుచుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
राष्ट्र, शासन, अर्थव्यवस्था, किसी वस्तु आदि को गम्भीर क्षति पहुँचाने या नष्ट करने का कार्य।
मज़दूरों ने अपनी माँग मनवाने के लिए तोड़-फोड़ की नीति अपनाई।A deliberate act of destruction or disruption in which equipment is damaged.
sabotage