ಅರ್ಥ : రంగస్థలములో అభినేతలు తమ హావ భావాలతో మరియు కథోపకధనము ద్వారా ఘటనల ప్రదర్శన.
ಉದಾಹರಣೆ :
గానముతో పాటు వాద్యము కూడా నాట్య క్షేత్రమునకు అవసరమైనవి.
ಸಮಾನಾರ್ಥಕ : నాట్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎవరినైన మోసగించుటకు చేయుపని.
ಉದಾಹರಣೆ :
అతను జ్వరం వచ్చినదని నాటకమాడుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of giving a false appearance.
His conformity was only pretending.