ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ నలుపు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

నలుపు   నామవాచకం

ಅರ್ಥ : కోయిలకు వుండే రంగు

ಉದಾಹರಣೆ : ఈ చిత్రనికి పైభాగంలో నలుపు రంగును ఇచ్చారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार का रंग जो काजल या कोयले के रंग का होता है।

इस चित्र के ऊपरी भाग को काले रंग से रंग दो।
काला, काला रंग, कृष्ण वर्ण, कृष्णवर्ण

The quality or state of the achromatic color of least lightness (bearing the least resemblance to white).

black, blackness, inkiness

నలుపు   క్రియ

ಅರ್ಥ : ఏదేని వస్తువును ఒత్తుట

ಉದಾಹರಣೆ : టిక్కీ చేయడం కొరకు లలిత ఉడికిన బంగాళాదుంపను నలుపుతోంది

ಸಮಾನಾರ್ಥಕ : కలుపు, నులుము, నుల్చు, పిసుకు, మెదుచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी ठोस वस्तु को हाथ या किसी वस्तु से बार-बार इस प्रकार दबाना कि वह छोटे-छोटे टुकड़ों में बँट जाए।

टिक्की बनाने के लिए ललिता पके हुए आलुओं को मसल रही है।
मलना, मसकना, मसलना, मींजना

Grind, mash or pulverize in a mortar.

Pestle the garlic.
pestle

ಅರ್ಥ : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట

ಉದಾಹರಣೆ : చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.

ಸಮಾನಾರ್ಥಕ : అణగగొట్టు, అదుము, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, పిండు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।

गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।
पेरना

To compress with violence, out of natural shape or condition.

Crush an aluminum can.
Squeeze a lemon.
crush, mash, squash, squeeze, squelch

ಅರ್ಥ : ఉపిరాడకుండా కాలు కింద వేసి చంపడం

ಉದಾಹರಣೆ : అతడు పాము యొక్క మొండాన్ని నలుస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : నలుచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बार-बार ऐसा दाब डालना कि दाब के नीचे की वस्तु विकृत हो जाय।

वह साँप की मुंडी को कुचल रहा है।
कुचलना, कूचना, पीसना

To compress with violence, out of natural shape or condition.

Crush an aluminum can.
Squeeze a lemon.
crush, mash, squash, squeeze, squelch

ಅರ್ಥ : వేళ్ళతో వంపుతిప్పడం

ಉದಾಹರಣೆ : నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు

ಸಮಾನಾರ್ಥಕ : పిండు, మెలితిప్పు, మెలిపెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

घुमाव या बल देना।

अध्यापक जी ने गलती करने पर नीरज का कान मरोड़ा।
अमेठना, उमेठना, उमेड़ना, ऐंठना, घुमाना, मरोड़ना

Turn like a screw.

screw

ಅರ್ಥ : ఏదేని వస్తువు లేక చేతులతో అదుముట

ಉದಾಹರಣೆ : స్నానము చేసే సమయములో జనులు తమ శరీరాన్ని రుద్దుకుంటారు.

ಸಮಾನಾರ್ಥಕ : రుద్దు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु को हाथों से रगड़ना।

नहाते समय लोग अपना शरीर मलते हैं।
मलना

Move over something with pressure.

Rub my hands.
Rub oil into her skin.
rub