ಅರ್ಥ : యవ్వనానికి మరియు వృద్దప్యానికి మద్యగల వయస్సు
ಉದಾಹರಣೆ :
తన నడివయస్సు పడక కుర్చిపైనే గడిచింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).
middle ageಅರ್ಥ : యవ్వనానికి ముసలితనానికి మధ్యగల కాలం
ಉದಾಹರಣೆ :
నడివయస్సులో కూడా పిల్లల విధంగా అల్లరి చేయడం మంచిదికాదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).
middle ageಅರ್ಥ : యవ్వనము మరియు ముసలితనము మధ్యలో ఉన్న వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
ఒక మధ్యవయస్కుడు పరిగెడుతున్న దొంగను పడుకొన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మధ్యవయస్కుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).
middle age