ಅರ್ಥ : చలింపచేయుట.
ಉದಾಹರಣೆ :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కదిలించు, జరుపు, నడుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।ಅರ್ಥ : నడిపించే పనిని వేరొకరితో చేయించడం
ಉದಾಹರಣೆ :
డ్రైవరు పిల్లలచేత నెట్టించుకొని తన బండిని నడిపించాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
ಉದಾಹರಣೆ :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
ಸಮಾನಾರ್ಥಕ : నిర్వహించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :