ಅರ್ಥ : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అలవాటు, ఆనవాయితి, నడక, నడవడిక, ప్రవర్తన, వ్యవహారికత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।ಅರ್ಥ : గెలుపోందుట కోసం చలకీ పూర్వకంగా పెట్టబడినటువంటి యుక్తి
ಉದಾಹರಣೆ :
అతను మోసం చేసి అధ్యక్ష కూర్చీని చేతిలోకి తీసుకున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : టక్కర, టక్కు, మబ్బిపెట్టుట, మోసం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆచరించే విధానం
ಉದಾಹರಣೆ :
మీరు మీ కుమారుని నడవడికపై దృష్టిని ఉంచాలి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी की चाल-ढाल या उसके द्वारा किए जाने वाले कार्य।
आपको अपने पुत्र की गतिविधियों पर ध्यान रखना चाहिए।ಅರ್ಥ : వ్యక్తి యొక్క ప్రవర్తనను గూర్చి తెల్పు పత్రం.
ಉದಾಹರಣೆ :
ఉద్యోగము కొరకు ప్రవర్తన పత్రం తప్పనిసరి
ಸಮಾನಾರ್ಥಕ : ప్రవర్తన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी के चरित्र को प्रमाणित करने वाला पत्र।
नौकरी पाने के लिए चरित्र प्रमाणपत्र की आवश्यकता होती है।A document attesting to the truth of certain stated facts.
certificate, certification, credential, credentials