ಅರ್ಥ : పెట్రోలు, డీజల్ మొదలగువాటితో నడిపే రెండు చక్రాల బండివాహనము
ಉದಾಹರಣೆ :
అతను మోటారు సైకిలును చాలా వేగముగా నడుపుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మోటారుసైకిలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पेट्रोल, डीजल आदि से चलने वाला दुपहिया वाहन जिसके पहिये स्कूटर की अपेक्षा बड़े होते हैं।
वह बहुत ही तेज मोटरसाइकिल चलाता है।ಅರ್ಥ : పెట్రోలు లేక డీజలుతో నడిచే రెండు చక్రాల వాహనము
ಉದಾಹರಣೆ :
అతను ప్రతిరోజు స్కూటరుపై కార్యాలయమునకు వెళతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మోటారుబండి, స్కూటరు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पेट्रोल या डीज़ल से चलनेवाली दुपहिया गाड़ी जिसके पहिए थोड़े छोटे होते हैं।
वह प्रतिदिन स्कूटर से कार्यालय जाता है।A wheeled vehicle with small wheels and a low-powered gasoline engine geared to the rear wheel.
motor scooter, scooterಅರ್ಥ : రెండు చక్రాల వాహనము, దీనిని కాళ్ళతో నడుపుతారు.
ಉದಾಹರಣೆ :
శ్యామ్ సైకిల్ నడపడం నేర్చుకొనుచున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : సైకిల్
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రెండు చక్రాల వాహనము
ಉದಾಹರಣೆ :
మోటారుసైకిలు, స్కూటరు మొదలగునవి ద్విచక్రవాహనములు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :