ಅರ್ಥ : గడ్డిని చెక్కడానికి ఉపయోగపడే పనిముట్టు
ಉದಾಹರಣೆ :
అతను గడ్డికోసేకత్తితో గడ్డిని చెద్దుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గడ్డికోసేకత్తి, తవ్వుగోల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గడ్డిని తీసి చదరం చేసే ఒక పనిముట్టు
ಉದಾಹರಣೆ :
దూకుడు పారను కర్ర ద్వారా తయారుచేస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కలుపు తీయడానికి ఉపయోగించే చిన్న పనిముట్టు
ಉದಾಹರಣೆ :
అతడు కొడవలితో పొలంలో కలుపు తీస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కొడవలి, చిన్నతవ్వుకొల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పొలాలలో కలుపు మొక్కలు తీయటానికి చేసే పని
ಉದಾಹರಣೆ :
శ్యామ్ పొలంలో గోకుడుపారతో పని చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గోకుడుపార, తోనేగ కట్టె
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
खुरपी आदि के द्वारा खेतों में से खर-पतवार निकालने की क्रिया।
श्याम खेत में गुड़ाई-निराई में व्यस्त है।