ಅರ್ಥ : పొందలేకపోవడం.
ಉದಾಹರಣೆ :
అతనికి సమయానికి ధనం లభించకపోవడం వల్ల వస్తువులను కొనుగోలు చేయలేక పోయాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రాప్తించని, లభించని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ప్రాప్తం లేకపోవుట.
ಉದಾಹರಣೆ :
శ్రమించే వ్యక్తికి ప్రపంచంలో లభించనిది ఏదీ లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రాప్తించని, లభించని, లభ్యంకాని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :