ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ దొంగలించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

దొంగలించు   క్రియ

ಅರ್ಥ : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

ಉದಾಹರಣೆ : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

ಸಮಾನಾರ್ಥಕ : అపహరించు, కాజేయు, తస్కరించు, దోచుకొను, హరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

ಅರ್ಥ : ఎవరూ లేని సమయంలో తనదికానిదాన్ని ఎలాగైన తీసుకెళ్ళడం

ಉದಾಹರಣೆ : దొంగతనం జరిగేసమయంలో పట్టుకోవాల్సిన కాపలాదారే దొంగతనం చేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : అపహరించు, కన్నంవేయు, కొట్టేయు, దొంగతనంచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सेंध मारकर चोरी करना।

चौकीदार ने सेंधमार को उस समय पकड़ा जब वह सेंधमारी कर रहा था।
सेंध देना, सेंध मारना, सेंध लगाना, सेंधमारी करना

ಅರ್ಥ : ఏదైనా వస్తువును ఎవరి దగ్గరినుండి అయినా బలవంతంగా తీసుకొనుట

ಉದಾಹರಣೆ : నిన్న అతని పర్స్ దొంగలించబడింది.

ಸಮಾನಾರ್ಥಕ : అపహరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु का किसी से ज़बरदस्ती लिया जाना।

कल उसका बटुआ छिन गया।
छिन जाना, छिनना

ಅರ್ಥ : వస్తువులను మొదలైన వాటిని ఎవరికి తెలియకుండా తీసుకుపోవడం

ಉದಾಹರಣೆ : బస్సులో ఎవరో నా పర్సును దొంగలించారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Take by theft.

Someone snitched my wallet!.
cop, glom, hook, knock off, snitch, thieve