ಅರ್ಥ : చిన్నచిన్న దొంగతనాలు చేసే వారు
ಉದಾಹರಣೆ :
చిల్లర దొంగతనాలు మంచిది కాదు.
ಸಮಾನಾರ್ಥಕ : చిల్లర దొంగ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of stealing small amounts or small articles.
pilferageಅರ್ಥ : బెదిరించి బలవంతంగా వాళ్ళ సొమ్మును తీసుకోవడం
ಉದಾಹರಣೆ :
బందిపోట్లు ఠాకూర్ యొక్క ఇంట్లోకి ప్రవేశించి బాగా దోచుకున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇతరులకు అప్పగించిన సొమ్మును మాయంచేసే క్రియ.
ಉದಾಹರಣೆ :
మల్‍హోత్రా పై పదిలక్షల రూపాయల దొంగతనపు ఆరోపణ ఆరోపించబడినది.
ಸಮಾನಾರ್ಥಕ : అపహరించడం, కాజేయటం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी दूसरे के सौंपे हुए धन को हज़म कर जाने की क्रिया।
मलहोत्रा पर दस लाख रुपये गबन करने का आरोप है।The fraudulent appropriation of funds or property entrusted to your care but actually owned by someone else.
defalcation, embezzlement, misapplication, misappropriation, peculationಅರ್ಥ : డబ్బును దొంగలించటం
ಉದಾಹರಣೆ :
బందీల ఆర్థికదోపిడి సంవత్సరాలనుండి జరుగుతూ ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అపహరణ, ఆర్ధికదోపిడి, డబ్బు దోచుకోవడం, ధనాన్నికొల్లగొట్టడం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दुर्बल या अधीनस्थ लोगों का आर्थिक रूप से किया जाने वाला शोषण।
बंधुआ मज़दूरों का आर्थिक शोषण सदियों से होता चला आ रहा है।An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.