ಅರ್ಥ : దొంగతనము చేయు వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
పోలీసులు బందిపోటు దొంగలను పట్టుకున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : దోపిడి దొంగ, బందిపోటు దొంగ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A thief who steals from someone by threatening violence.
robberಅರ್ಥ : డబ్బు తీసుకొని పారిపోయేవాడు
ಉದಾಹರಣೆ :
దొంగను గుమిగూడి పట్టుకున్న దొంగ పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चोर द्वारा दीवार में सूराख़ बनाकर की जाने वाली चोरी।
सेंध के ज़ुर्म में पकड़ा गया चोर पुलिस की चंगुल से भाग गया।ಅರ್ಥ : ఇతరుల వస్తువులను తెలియకుండా తీసుకునేవాడు
ಉದಾಹರಣೆ :
గ్రామీణులు దొంగతనం చేస్తున్నప్పుడు చేతితో పట్టుకున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అది ఎవరి వృత్తి అయితే దొంగిలిచుటో లేదా ప్రజలని దొచుకూంటారో.
ಉದಾಹರಣೆ :
దోపిడిదారులు పూర్తి బస్సును దోచుకోన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : చోరుడు, దోపిడిదారులు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇతరుల వస్తువులను ఆశించేవాడు
ಉದಾಹರಣೆ :
రాముడు ఒక పరుల సొమ్ము కాజేయువాడు, అతడు ఇప్పటివరకు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వలేదు
ಸಮಾನಾರ್ಥಕ : పరుల సొమ్ము కాజేయువాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :