ಅರ್ಥ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
ಉದಾಹರಣೆ :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దుముకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం
ಉದಾಹರಣೆ :
దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
ಸಮಾನಾರ್ಥಕ : మునుగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
उछलकर कहीं पहुँचना।
चोर पुलिस से बचने के लिए नदी में कूद गया।ಅರ್ಥ : గెంతడం
ಉದಾಹರಣೆ :
అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
ಸಮಾನಾರ್ಥಕ : దుముకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
ಉದಾಹರಣೆ :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ಉದಾಹರಣೆ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు