ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : లంఘించడాన్ని ఇతరులతో చేయించడం
ಉದಾಹರಣೆ : నాన్న పిల్లలతో సన్నకాలువను దూకించాడు
ಸಮಾನಾರ್ಥಕ : దాటింపజేయు, లంఘింపజేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
छलाँगने का काम दूसरे से कराना।
Cause to jump or leap.
ಅರ್ಥ : ఒక చోటు నుండి మరొక చోటుకు దూకడాన్నిఇతరులతో చేయించడం
ಉದಾಹರಣೆ : దొంగ దొంగతనం చేయడానికి తన స్నేహితుడిని మిద్దెపైకి దూకించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దాటించు, దుమికించు, లంఘించు
कुदाने का काम दूसरे से कराना।
ಅರ್ಥ : ఇవతల గట్టు నుండి అవతలి గట్టుకు చేరేలా చేయడం
ಉದಾಹರಣೆ : అతడు నన్ను తనతో పాటు వంద సార్లు తాడును దాటించాడు
ಸಮಾನಾರ್ಥಕ : ఎగిరించు, దాటించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
किसी को कूदने में प्रवृत्त करना।
ಸ್ಥಾಪನೆ