ಅರ್ಥ : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
ಉದಾಹರಣೆ :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దుర్మతైన, దుర్మార్గుడైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।ಅರ್ಥ : అన్యాయంచేసేటువంటి
ಉದಾಹರಣೆ :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
ಸಮಾನಾರ್ಥಕ : అన్యాయమైన, దుష్టమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.