ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ దుముకు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

దుముకు   నామవాచకం

ಅರ್ಥ : వేరొక చోటకు ఎగిరే క్రియ.

ಉದಾಹರಣೆ : అతడు కాలువ లోనికి దూకాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గంతు, గెంత్తు, దూకడం, దూకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कहीं पहुँचने के लिए उछलने की क्रिया।

उसने एक ही छलाँग में गेंद पकड़ी।
कुदान, छलाँग, छलांग, फलाँग, फलांग, फाल

A light, self-propelled movement upwards or forwards.

bounce, bound, leap, leaping, saltation, spring

దుముకు   క్రియ

ಅರ್ಥ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.

ಉದಾಹರಣೆ : పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దూకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी सतह पर से वेगपूर्वक उछलकर शरीर को किसी ओर गिराना।

बच्चे रेत पर कूद रहे हैं।
कूदना

Move forward by leaps and bounds.

The horse bounded across the meadow.
The child leapt across the puddle.
Can you jump over the fence?.
bound, jump, leap, spring

ಅರ್ಥ : మెట్ల సహాయం లేకుండ కిందికి రావడం

ಉದಾಹರಣೆ : కుక్క పిల్లి మీద దూకింది

ಸಮಾನಾರ್ಥಕ : గెంతు, దూకు, లంఘించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

आक्रमण करने या चलने के लिए तेजी से आगे बढ़ना।

कुत्ता बिल्ली पर झपटा।
चपेटना, झपकना, झपटना, लपकना

Move down on as if in an attack.

The raptor swooped down on its prey.
The teacher swooped down upon the new students.
pounce, swoop

ಅರ್ಥ : అకస్మాత్తుగా మధ్యలో రావడం

ಉದಾಹರಣೆ : తండ్రి కొడుకుల గొడవలో నువ్వు ఎందుకు దూరావు.

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించుట, ఎగిరిపడుట, దాటుట


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अनावश्यक रूप से बीच में बोलना या हस्तक्षेप करना।

बाप बेटे की लड़ाई में तुम टाँग मत अड़ाओ।
कूद पड़ना, कूदना, टाँग अड़ाना, पड़ना

ಅರ್ಥ : గెంతుకుంటూ వెళ్ళుట.

ಉದಾಹರಣೆ : వాకిలిలో పిచ్చుక దుముకుతూ ఆడుకుంటున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : దూకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कूद-कूदकर चलना।

आँगन में गौरैया फुदक रही है।
कुदकना, कुदकना-फुदकना, फुदकना

Jump lightly.

hop, hop-skip, skip

ಅರ್ಥ : గెంతడం

ಉದಾಹರಣೆ : అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది

ಸಮಾನಾರ್ಥಕ : దూకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

घोड़े का पैर पटकना (टप-टप शब्द के साथ)।

अस्तबल में बँधा हुआ घोड़ा टाप रहा है।
खूँद करना, टापना

Make light, repeated taps on a surface.

He was tapping his fingers on the table impatiently.
knock, pink, rap, tap

ಅರ್ಥ : పరుగెత్తుతూ వచ్చి గోడను దాటడం

ಉದಾಹರಣೆ : ఖైది జైలు గోడ దూకాడు

ಸಮಾನಾರ್ಥಕ : అంగవేయు, కుప్పించు, గెంతు, దాటు, దూకు, లంఘించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

इस पार से उस पार जाना।

कैदी जेल की दीवार लाँघ गया।
अवलंघना, टपना, टापना, डाँकना, डांकना, फरकना, फलाँगना, फलांगना, फाँदना, फांदना, लाँघना, लांघना

Walk with long steps.

He strode confidently across the hall.
stride

ಅರ್ಥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

ಉದಾಹರಣೆ : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు

ಅರ್ಥ : అత్యానందంతో పొంగి ఎగురుట

ಉದಾಹರಣೆ : మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది

ಸಮಾನಾರ್ಥಕ : ఎగిరిగంతులేయు, ఎగురు, గెంతు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हर्ष या उमंग से फूले न समाना।

पोता पाने की खुशी में दादी फुदक रही हैं।
कुदकना, कुदकना-फुदकना, फुदकना