ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ దుప్పటి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

దుప్పటి   నామవాచకం

ಅರ್ಥ : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు

ಉದಾಹರಣೆ : హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.

ಸಮಾನಾರ್ಥಕ : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, రగ్గు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह वस्त्र जो ओढ़ा जाता है।

हल्कू ने जाड़े की प्रत्येक रात हुक्का पी कर बिता दी,क्योंकि उसके पास ओढ़ना नहीं था।
अभिवास, अभिवासन, उढ़ावन, ओढ़न, ओढ़ना, ओढ़ावन

A covering made of cloth.

cloth covering

ಅರ್ಥ : రత్నాలతో తయారుచేయబడిన లావైన దుప్పటి

ಉದಾಹರಣೆ : ఈ రత్న కంబళి చాల విలువైనది.

ಸಮಾನಾರ್ಥಕ : రగ్గు, రత్నకంబళి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार का मोटा बिछावन जिसकी बुनावट में बेल-बूटे बने रहते हैं।

यह बहुत ही कीमती कालीन है।
क़ालीन, कालीन, गलीचा, गलैचा, ग़ालीचा, गालीचा, दुलीचा

Floor covering consisting of a piece of thick heavy fabric (usually with nap or pile).

carpet, carpeting, rug

ಅರ್ಥ : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.

ಉದಾಹರಣೆ : మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.

ಸಮಾನಾರ್ಥಕ : రగ్గు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बिछाने या ओढ़ने का लम्बा-चौड़ा कपड़ा।

उसने बाज़ार से एक नयी चादर खरीदी।
चद्दर, चादर

Bed linen consisting of a large rectangular piece of cotton or linen cloth. Used in pairs.

bed sheet, sheet

ಅರ್ಥ : పడుకునే ముందు చలి నుండి రక్షణ కోసం కప్పుకునేది

ಉದಾಹರಣೆ : తాతయ్య చలి నుండి రక్షణగా దుప్పటి కప్పుకున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఉత్తరీయం, కంబడీ, కవచం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार की बड़ी और मोटी चादर।

दादाजी ने ठंड से बचने के लिए सुजनी ओढ़ रखी है।
सुजनी, सूजनी, सोज़नी

ಅರ್ಥ : మంచంమొదలైన వాటిపైన పరచే బట్ట

ಉದಾಹರಣೆ : మంచంపైన పరచిన్ దుప్పటి మాసిపోయింది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पलंग आदि पर सबसे ऊपर बिछाने की चादर।

पलंग पर बिछा पलंगपोश मैला हो गया है।
पलंगपोश

Decorative cover for a bed.

bed cover, bed covering, bedcover, bedspread, counterpane, spread