ಅರ್ಥ : మానసిక లేక శారీరకంగా కలిగే నోప్పి
ಉದಾಹರಣೆ :
పెళ్లి తర్వాత రెండు-మూడు సంవత్సరాల వరకు గీత కష్టాలను సహించింది.
ಸಮಾನಾರ್ಥಕ : కష్టించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मानसिक या शारीरिक पीड़ा की दौर से गुज़रना।
शादी के बाद दो-तीन साल तक गीता ससुराल में बहुत कष्ट सही।ಅರ್ಥ : కష్ట సమయంలో నోటి నుండి వచ్చే హూ....హూ.... శబ్దం
ಉದಾಹರಣೆ :
అతను మంచంపై పడుకొని మూలుగుతున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : కుమిలిపోవు, బాధతోమూలుగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कष्ट आदि में मुँह से व्यथासूचक शब्द निकलना या निकालना।
वह खाट पर पड़े-पड़े कराह रहा था।ಅರ್ಥ : మనసు కలతచెందు.
ಉದಾಹರಣೆ :
“చనిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా తిరిగిరాడు. మీరు ఎక్కువగా బాధపడకండి.
ಸಮಾನಾರ್ಥಕ : బాధపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
खेद या दुख करना।
मरा व्यक्ति कभी वापस नहीं आता, आप ज्यादा दुखी मत होइए।