ಅರ್ಥ : మంత్రోపదేశం చేయడం
ಉದಾಹರಣೆ :
వేదిక మీద ఆసీనులైన మహాత్మ తన శిష్యునికి మంత్రోపదేశాన్ని నేర్పిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : మంత్రోపదేశం, యజ్ఞం, యాగం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
गुरु या आचार्य द्वारा नियमपूर्वक मंत्रोपदेश देने की क्रिया।
मंच पर आसीन महात्मा अपने शिष्यों को दीक्षा दे रहे हैं।The prescribed procedure for conducting religious ceremonies.
ritualಅರ್ಥ : ఎవరినైనా శిష్యుడిగా చేసుకోవడానికి గురువు చేసే మంత్రం
ಉದಾಹರಣೆ :
అనేకమంది భక్తులు మహత్మ్యం నుండి గురుమంత్రం స్వీకరించారు.
ಸಮಾನಾರ್ಥಕ : గురుమంత్రం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A commonly repeated word or phrase.
She repeated `So pleased with how its going' at intervals like a mantra.ಅರ್ಥ : ఉపనయన సమయంలో భాగంగా గాయిత్రీ మంత్రాన్ని చెప్పించడం
ಉದಾಹರಣೆ :
ఉపనయన సంస్కారం ద్వారా పూజారి బాలుడికి దీక్షను ఇచ్చాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
उपनयन संस्कार के अंतर्गत एक कृत्य जिसमें आचार्य गायत्री मंत्र का उपदेश देता है।
उपनयन संस्कार के दौरान पंडितजी वटुक को दीक्षा देते हैं।The prescribed procedure for conducting religious ceremonies.
ritualಅರ್ಥ : భోగవిలాసాలను వదిలి చేసే ధర్మ కార్యం
ಉದಾಹರಣೆ :
దస్యుడు రత్నాకర్ కఠిన తపస్సు చేయడం వలన వాల్మీకి అయ్యాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The prescribed procedure for conducting religious ceremonies.
ritual