ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి అస్తమించేంత వరకు ఉండే సమయం
ಉದಾಹರಣೆ : ఈ రోజు పగలంతా నాకు చాలా మంచిగా ఉంది. వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అహం, దివం, దివసం, పగలు, పవలు, వాసరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
सूर्य निकलने से उसके अस्त होने तक का समय।
The time after sunrise and before sunset while it is light outside.
ಅರ್ಥ : ఇప్పుడు జరుగుతున్న సమయం
ಉದಾಹರಣೆ : నేను ఈ రోజు ఢిల్లీ వెళ్లుతున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : ఈ రోజు, ఈనాడు, నేడు
वह दिन जो वर्तमान समय को दर्शाता हो।
The day that includes the present moment (as opposed to yesterday or tomorrow).
ಅರ್ಥ : ఒక గ్రహం తన కక్షలో తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం
ಉದಾಹರಣೆ : బృహస్పతి దినం భూమి దినం కంటే పెద్దది.
ಸಮಾನಾರ್ಥಕ : రోజు
किसी भी ग्रह को अपने अक्ष पर एक बार घूमने में लगने वाला समय।
The period of time taken by a particular planet (e.g. Mars) to make a complete rotation on its axis.
ಅರ್ಥ : ఎల్లప్పుడు
ಉದಾಹರಣೆ : అతడు ప్రతిరోజు పూజ చేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రతిరోజు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
एक भी दिन नागा किए बिना।
ಸ್ಥಾಪನೆ