ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ దాసి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

దాసి   నామవాచకం

ಅರ್ಥ : తాను చేయాల్సిన పనులు డబ్బులిచ్చి ఇంకొకరిచేయ చేయించడం.

ಉದಾಹರಣೆ : “పనిపాటల్లో మహిళలు తన పిల్లలను చూసుకోవడం కోసం ఒక దాసీని పెట్టుకొంటారు.

ಸಮಾನಾರ್ಥಕ : నౌకరు, పని మనిషి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बच्चे की देखभाल करने व खेलाने वाली दासी।

कामकाजी महिलाएँ अपने बच्चों की देख-रेख के लिए दाई रख लेती हैं।
दाई

A woman who is the custodian of children.

nanny, nurse, nursemaid

ಅರ್ಥ : డబ్బులు తీసుకొని సేవలు చేయు వ్యక్తి.

ಉದಾಹರಣೆ : ప్రాచీనకాలంలో బానిసలను అనేక విధాలుగా హింసించే వారు.

ಸಮಾನಾರ್ಥಕ : గుమస్తా, బానిస, సేవకుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अपनी सेवा कराने के लिये मूल्य देकर खरीदा हुआ व्यक्ति।

पुराने समय में गुलामों की खरीद-बिक्री होती थी।
आश्रित, ग़ुलाम, गुलाम, दास, दासेर

A person who is owned by someone.

slave

ಅರ್ಥ : బాలింతరాలికి సేవలను అందించే స్త్రీ.

ಉದಾಹರಣೆ : చికత్సకుడు బాలింతరాలిని చూసుకొనుటకు ఒక దాదిని నియమించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆయా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

प्रसूता का उपचार और सेवा-सुश्रूषा करनेवाली स्त्री।

चिकित्सक ने प्रसूता की देख-रेख के लिए एक दाई को नियुक्त किया।
दाई

A woman skilled in aiding the delivery of babies.

accoucheuse, midwife

ಅರ್ಥ : పని మనుషులుగా చూడటం.

ಉದಾಹರಣೆ : ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.

ಸಮಾನಾರ್ಥಕ : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दास होने की अवस्था या भाव।

देशभक्तों को अंग्रेजों की गुलामी कभी स्वीकार नहीं थी।
ग़ुलामी, गुलामी, दासता, दासत्व, दास्य

The state of being under the control of another person.

bondage, slavery, thraldom, thrall, thralldom

ಅರ್ಥ : వేతనం కోసం ఇంటి పని చేసే స్త్రీలు

ಉದಾಹರಣೆ : ఈ రోజుల్లో ఉద్యోగినులు పనిమనిషి పైన ఎక్కువగా ఆధార పడుతున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : పనిమనిషి, సేవకి, సేవకురాలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जो घरेलू काम-काज तथा सेवा करती हो।

आज-कल की काम-काजी महिलाएँ नौकरानियों पर अधिक निर्भर रहती हैं।
अनुचरी, अभिसारिणी, कनीज, कनीज़, ख़ादिमा, खादिमा, चकरानी, चाकरानी, चेरी, टहलनी, दाई, दासी, नौकरानी, परिचारिका, बाँदी, बाई, महरि, महरी, लौंड़ी, लौंडी, लौंढिया, सेविका

A female domestic.

amah, housemaid, maid, maidservant