ಅರ್ಥ : అదొక వస్తువు దానితో కొన్నింటిని కట్టవచ్చు.
ಉದಾಹರಣೆ :
యశోధ కృష్ణుని తాడు ద్వారా రోలుకు కట్టివేసింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నారతో అల్లిన పొడవాటి వస్తువు దీనితో పశువులను కడతాము
ಉದಾಹರಣೆ :
గ్రామస్తులు దొంగను తాడుతో కట్టేశారు.
ಸಮಾನಾರ್ಥಕ : తాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దూది, పట్టు,ఉన్ని మొదలైనవాటితో పేరి తయారుచేసినటువంటి లావైన పోగు
ಉದಾಹರಣೆ :
పట్టు దారంతో అతను కానుకకు కట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పోగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దూదిని వడికితె వచ్చేది
ಉದಾಹರಣೆ :
ఈ చీర పట్టుదారంతో తయారు చేసింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :