ಅರ್ಥ : విరాళంగా సొమ్మును ఇచ్చే వ్యక్తి
ಉದಾಹರಣೆ :
ఈ సంస్థ యొక్క దాత వ్యక్తి ఆకాశరామన్నగా వుండటం ఇష్టపడతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : డబ్బులు ఇచ్చిన, ధనాన్ని ఇచ్చిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎక్కువ దానగుణం గలవాడు
ಉದಾಹರಣೆ :
దాన కర్ణుని దానవీరత ప్రపంచ ప్రసిద్ధిగాంచింది
ಸಮಾನಾರ್ಥಕ : ఉదాత్తత, ఉదారత, దాతృత్వంగల, దానవీరత కలిగిన, దానశీలతగల, ద్శానకర్త
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :