ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ దాటు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

దాటు   క్రియ

ಅರ್ಥ : నది లేదా సరస్సులను ఇవతలివైపు నుంచి అవతలికి వెళ్ళే క్రియ.

ಉದಾಹರಣೆ : అతను గంగా నదిని దాటి వెళ్ళాడు.

ಸಮಾನಾರ್ಥಕ : దాటుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जलाशय आदि के एक किनारे से दूसरे किनारे पर जाना।

हमने नाव से नदी पार की।
वह गंगा पार गया है।
पार उतरना, पार करना, पार जाना, पार होना

ಅರ್ಥ : అవతలి గట్టుకు చేరడం

ಉದಾಹರಣೆ : ప్రజలు పాఠశాల వెళ్లడం కోసం ఒక కాలువ దాటాలి

ಸಮಾನಾರ್ಥಕ : ఉల్లంఘించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उछलकर इस पार से उस पार जाना।

हम लोग पाठशाला जाने के लिए एक नाला लाँघते थे।
अवलंघना, डाँकना, डांकना, नाँधना, नांधना, फरकना, फलाँगना, फलांगना, फाँदना, फांदना, लाँघना, लांघना

Cover or traverse by taking long steps.

She strode several miles towards the woods.
stride

ಅರ್ಥ : పరుగెత్తుతూ వచ్చి గోడను దాటడం

ಉದಾಹರಣೆ : ఖైది జైలు గోడ దూకాడు

ಸಮಾನಾರ್ಥಕ : అంగవేయు, కుప్పించు, గెంతు, దుముకు, దూకు, లంఘించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

इस पार से उस पार जाना।

कैदी जेल की दीवार लाँघ गया।
अवलंघना, टपना, टापना, डाँकना, डांकना, फरकना, फलाँगना, फलांगना, फाँदना, फांदना, लाँघना, लांघना

Walk with long steps.

He strode confidently across the hall.
stride

ಅರ್ಥ : కాలువను ఎగిరి దూకడం

ಉದಾಹರಣೆ : పెద్ద ఇబ్బంది నుండి నేను గట్టెక్కాను.

ಸಮಾನಾರ್ಥಕ : గట్టెక్కు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पार करना।

बड़ी कठिनाई से मैं नदी तर पाई।
तरना

ಅರ್ಥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

ಉದಾಹರಣೆ : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు