ಅರ್ಥ : దయ లేకపోవడం
ಉದಾಹರಣೆ :
అతడు శత్రువుల నిర్దయ వల్ల వశమైపోయాడు .
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दया न होने का भाव।
वह शत्रुओं की कृपाहीनता का शिकार हो गया।ಅರ್ಥ : కఠిన వైఖరిని అవలంభించడం
ಉದಾಹರಣೆ :
హిట్లర్ ఒక నిరంకుశ పాలకుడిగా ఉండేవాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అడ్డులేని, నిరంకుశ, నిర్ధాక్షిణ్య, వారించరాని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसके लिए कोई अंकुश या रुकावट न हो।
हिटलर एक निरंकुश शासक था।ಅರ್ಥ : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
ಉದಾಹರಣೆ :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కచ్చితమైన, కఠినమైన, కఠోరమైన, నిష్ఠురమైన, పరుషమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।