ಅರ್ಥ : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.
ಉದಾಹರಣೆ :
ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.
ಸಮಾನಾರ್ಥಕ : అదురు, గజగజలాడు, జంకు, దద్దరిల్లు, బెదురు, భయపడు, భీతిల్లు, హడలిపోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।
गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.