ಅರ್ಥ : అడవి పంది దంతం
ಉದಾಹರಣೆ :
అడవి పంది తన కోరతో గొర్రెపిల్లను పడేసింది.
ಸಮಾನಾರ್ಥಕ : కోర, కోర కొమ్ము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A long pointed tooth specialized for fighting or digging. Especially in an elephant or walrus or hog.
tuskಅರ್ಥ : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము
ಉದಾಹರಣೆ :
ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.
ಸಮಾನಾರ್ಥಕ : కోర, ఖడ్గమృగపుకొమ్ము, గోరు, ముల్లు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
One of the bony outgrowths on the heads of certain ungulates.
horn