ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ త్రోయు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

త్రోయు   క్రియ

ಅರ್ಥ : మురికి తొలగించుట తొలిగించుట.

ಉದಾಹರಣೆ : అతను ప్రతిరోజు దుకాణమును ఊడుస్తాడు ఆమె బట్టలపై ఉన్న ధూళిని శుభ్రపరచింది

ಸಮಾನಾರ್ಥಕ : ఊడ్చు, తుడుచు, తోయు, శుభ్రపరచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी चीज पर पड़ी या लगी हुई कोई दूसरी चीज को हटाना।

वह हरदिन पूरे घर को झाड़ती है।
उसने कपड़े पर लगी धूल को झाड़ा।
झाड़ना

Remove with or as if with a brush.

Brush away the crumbs.
Brush the dust from the jacket.
Brush aside the objections.
brush

ಅರ್ಥ : దేని పక్కకు అయినా పడవేయడం

ಉದಾಹರಣೆ : లిబియా యొక్క గృహయుద్ధం వారిని పేదరికం మరియు ఆకలితో మరణించే వైపు తోస్తొంది.

ಸಮಾನಾರ್ಥಕ : దొబ్బు, నెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी ओर बढ़ने में प्रवृत्त करना।

लीबिया का गृहयुद्ध उसे ग़रीबी और भुखमरी की ओर धकेल देगा।
ठेल देना, ठेलना, ढकेल देना, ढकेलना, धकेल देना, धकेलना, धक्का देना

Cause to move forward with force.

Steam propels this ship.
impel, propel

ಅರ್ಥ : ఎవరినైన పక్కకు వెళ్ళునట్లు చేయుట

ಉದಾಹರಣೆ : వృద్ధాప్యంలో ఉన్న నాన్న మంచాన్ని కొడుకు ఎండలోకి జరిపాడు

ಸಮಾನಾರ್ಥಕ : జరుపు, లాగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को सरकने में प्रवृत्त करना।

बूढ़े पिता के पलंग को बेटे ने धूप में सरकाया।
खसकाना, खिसकाना, घसकाना, घिसकाना, टसकाना, टारना, टालना, सरकाना

Move smoothly along a surface.

He slid the money over to the other gambler.
slide

త్రోయు   నామవాచకం

ಅರ್ಥ : ఒక వస్తువుకు మరొక వస్తువు వేగంగా స్పర్షించుట

ಉದಾಹರಣೆ : అతనికి కారు ఢీకొంది.

ಸಮಾನಾರ್ಥಕ : ఢీ కొను, నెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक वस्तु का दूसरी वस्तु के साथ वेगपूर्ण स्पर्श।

उसे कार से धक्का लग गया।
थपेड़ा, धक्का

The act of contacting one thing with another.

Repeated hitting raised a large bruise.
After three misses she finally got a hit.
hit, hitting, striking