ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ త్రవ్వు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

త్రవ్వు   క్రియ

ಅರ್ಥ : మరలా మరలా అడగడం

ಉದಾಹರಣೆ : న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అడుగు, గుచ్చిగుచ్చిఅడుగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी से कुछ जानने के लिए उसे बार-बार प्रेरित करना।

अदालत में वकील गवाह को बार-बार खोद रहा था।
खोदना

Pose a series of questions to.

The suspect was questioned by the police.
We questioned the survivor about the details of the explosion.
interrogate, question

ಅರ್ಥ : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం

ಉದಾಹರಣೆ : కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది

ಸಮಾನಾರ್ಥಕ : గోకు, చెదరగొట్టు, వెదజల్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ढेर आदि को इधर-उधर करना या इधर-उधर करने की कोशिश करना।

कुत्ता कचड़े के ढेर को कुरेद रहा है।
कुरेदना

ಅರ್ಥ : మట్టిని తీసి బయట వేసే క్రియ

ಉದಾಹರಣೆ : రైతు తన పొలంలో బావిని త్రవ్వుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : పెళ్ళగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऊपर की मिट्टी आदि हटाकर गड्ढा करना।

किसान अपने खेत में कुँआ खोद रहा है।
खनना, खुदाई करना, खोदना

Remove the inner part or the core of.

The mining company wants to excavate the hillside.
dig, excavate, hollow

ಅರ್ಥ : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.

ಉದಾಹರಣೆ : మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.

ಸಮಾನಾರ್ಥಕ : తోడు, లోడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खोदने का काम होना।

हमारे गाँव में कई कुएँ खुद रहे हैं।
खनना, खुदना

Create by digging.

Dig a hole.
Dig out a channel.
dig, dig out