ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ తోయు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

తోయు   క్రియ

ಅರ್ಥ : మురికి తొలగించుట తొలిగించుట.

ಉದಾಹರಣೆ : అతను ప్రతిరోజు దుకాణమును ఊడుస్తాడు ఆమె బట్టలపై ఉన్న ధూళిని శుభ్రపరచింది

ಸಮಾನಾರ್ಥಕ : ఊడ్చు, తుడుచు, త్రోయు, శుభ్రపరచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी चीज पर पड़ी या लगी हुई कोई दूसरी चीज को हटाना।

वह हरदिन पूरे घर को झाड़ती है।
उसने कपड़े पर लगी धूल को झाड़ा।
झाड़ना

Remove with or as if with a brush.

Brush away the crumbs.
Brush the dust from the jacket.
Brush aside the objections.
brush

ಅರ್ಥ : ఎవరినైనా బలవంతంగా పైనుండి కిందకు నెట్టడం

ಉದಾಹರಣೆ : ఆస్తి కోసం చెడ్డ కొడుకులు వాళ్ళ తండ్రిని ఇంటిపైకప్పు నుండి తోసేశారు.

ಸಮಾನಾರ್ಥಕ : దొబ్బు, పడవేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गिराने का काम किसी अन्य से करवाना।

जायदाद पाने के लिए दुष्ट पुत्र ने अपने पिता को छत से गिरवा दिया।
गिरवाना

ಅರ್ಥ : బలవంతంగా నెట్టడం

ಉದಾಹರಣೆ : అతడు బల్లను పుస్తకాలతోటి నావైపు ఈడుస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఈడ్చు, లాగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रगड़ खाते हुए खींचना।

उसने मेज की पुस्तक को मेरी तरफ घसीटा।
मामा ने मुझे फर्श पर घसीटा।
घसीटना

Pull, as against a resistance.

He dragged the big suitcase behind him.
These worries were dragging at him.
drag

ಅರ್ಥ : క్లిష్ట పరిస్థితిలోకి పడేయడం

ಉದಾಹರಣೆ : అతను తన స్వార్ధం కోసం నన్ను క్లిష్ట స్థితిలోకి నెట్టాడు

ಸಮಾನಾರ್ಥಕ : నెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जबरदस्ती आगे की ओर या संकट की स्थिति में डालना।

अपने स्वार्थ के लिए उसने मुझे इस संकट में झोंक दिया।
झोंकना

Act with artful deceit.

cozen

ಅರ್ಥ : ఏదేని వస్తువు మండించుటకు అగ్నిలో వేయుట.

ಉದಾಹರಣೆ : అన్నం వండునపుడు సీత మళ్ళీ మళ్ళీ పొట్టును పొయ్యిలోనికి నెడుతోంది.

ಸಮಾನಾರ್ಥಕ : దొబ్బు, నెట్టు, విసిరివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोई वस्तु जलाने के लिए आग में फेंकना।

खाना बनाते समय सीता बार-बार भूसी आदि चूल्हे में झोंक रही थी।
झोंकना

Stir up or tend. Of a fire.

stoke

ಅರ್ಥ : చీపురుతో పైకప్పును శుభ్రపరచుట.

ಉದಾಹರಣೆ : ఆమె ఇంటిలో బూజు దులుపుతోంది.

ಸಮಾನಾರ್ಥಕ : దులుపు, బూజుదులుపు, బూజువిదిలించు, శుభ్రపరచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

झाड़ू से फर्स आदि साफ़ करना।

वह अपना घर बुहार रही है।
झाड़ू देना, झाड़ू लगाना, बहारना, बुहारना

Sweep with a broom or as if with a broom.

Sweep the crumbs off the table.
Sweep under the bed.
broom, sweep