ಅರ್ಥ : పశువులకు వెనుక భాగంలో ఉండేది
ಉದಾಹರಣೆ :
కుక్కను నిమురుతుంటే తోకను ఆడిస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : వాలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Tail especially of a mammal posterior to and above the anus.
caudal appendageಅರ್ಥ : పక్షికి శరీర వెనుక భాగంలో ఉండే రెక్కలు
ಉದಾಹರಣೆ :
ఈ పక్షి యొక్క తోక రాలిపొయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पक्षी के शरीर का पीछे वाला भाग जहाँ से पूँछ के पंख निकलते हैं।
इस पक्षी का पश्चांतकूट कट गया है।Posterior part of a bird's body from which the tail feathers grow.
uropygiumಅರ್ಥ : జంతువులకు మరియు పక్షులకు వెనుకవైపు వుండేది
ಉದಾಹರಣೆ :
ఆవు, బర్రె మొదలైనవి తోకతో ఈగలు - దోమలను తోలుకుంటాయి
ಸಮಾನಾರ್ಥಕ : పింఛం, పుచ్ఛం, వాలం, వాలధి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The posterior part of the body of a vertebrate especially when elongated and extending beyond the trunk or main part of the body.
tail