ಅರ್ಥ : విసుగుతో అటు ఇటు కదలడం
ಉದಾಹರಣೆ :
కొంతసేపటినుండి అమ్మ ఒడిలో నిద్రపోతున్నప్పటికీ బిడ్డ వ్యాకులపడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : వ్యాకులపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం వలన మాటలను ఆగి ఆగి పలకడం.
ಉದಾಹರಣೆ :
మితేశ్ కొంచెం నత్తిగా మాట్లాడుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తొస్సపోవు, నత్తిగా పలుకు, నత్తిగా మాట్లాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :