ಅರ್ಥ : పనికి పట్టే సమయానికంటే ముందుగానే చేయడం
ಉದಾಹರಣೆ :
హడావుడిగా చేసే పని చెడిపోతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : హడావిడి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बहुत जल्दी काम करने की क्रिया जो अनुचित समझी जाती है।
जल्दबाजी में काम खराब हो जाता है।ಅರ್ಥ : మనసు నిశ్చలంగా ఉండకపోవుట
ಉದಾಹರಣೆ :
కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : ఆతురత, ఆత్రం, కంగారు, కలవరపడటం, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चित्त के अस्थिर होने का भाव।
व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।Feelings of anxiety that make you tense and irritable.
disquietude, edginess, inquietude, uneasiness