ಅರ್ಥ : స్వచ్ఛతను చూపించే గుర్తు.
ಉದಾಹರಣೆ :
తెలుపు రంగు అన్నమునకు పసుపు రంగు కలుపు.
ಸಮಾನಾರ್ಥಕ : తెల్లదనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా జరిగినది జరిగినట్లుగా చెప్పుట.
ಉದಾಹರಣೆ :
విలేఖరి సమాచారమును పత్రికలో తెలియజేసెను.
ಸಮಾನಾರ್ಥಕ : తెలియజేయు, నివేదిక ఇచ్చు, వివరములుతెల్పు, సమాచారముతెలుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : జ్ఞానం వచ్చు
ಉದಾಹರಣೆ :
ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?
ಸಮಾನಾರ್ಥಕ : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపుడుసేయు, తెలుసుకొను, వ్యక్తపరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
संज्ञान में आना।
शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।ಅರ್ಥ : భావాన్ని ప్రకటించడం
ಉದಾಹರಣೆ :
నేను నీతో మాట్లాడాలి వాడు మంచి వాడు కాదు
ಸಮಾನಾರ್ಥಕ : మాట్లాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పాలు యొక్క రంగు.
ಉದಾಹರಣೆ :
ఎక్కువమంది తెల్లకోడలిని ఇష్టపడతారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
गौर वर्ण का या जिसका रंग साफ़ हो।
ज्यादातर लोग गोरी बहू पसंद करते हैं।ಅರ್ಥ : రంగులేని
ಉದಾಹರಣೆ :
విధవరాళ్ళు తెల్ల బట్టలు ధరిస్తారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :