ಅರ್ಥ : వివేచనతో నిండిన.
ಉದಾಹರಣೆ :
మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చురుకైన, యుక్తపూరకమైన, వివేకమైన, వివేచనపూర్వకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो तर्क से भरा हुआ हो।
मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।ಅರ್ಥ : స్మరణ శక్తి ఎక్కువగా వున్నటువంటి
ಉದಾಹರಣೆ :
ఈ తెలివైన బాలుడు విద్యాలయానికి గౌరవం.
ಸಮಾನಾರ್ಥಕ : మేధావి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Mentally nimble and resourceful.
Quick-witted debater.ಅರ್ಥ : బుద్దిబలంగల
ಉದಾಹರಣೆ :
సమాజానికి ఒక కొత్త దిశను ఇవ్వడంలో తెలివైన వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : జ్ఞానముకలిగిన, ప్రతిభావంతమైన, మేధావి, విజ్ఞానవంతుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो केवल बुद्धिबल से जीविका उपार्जन करता हो।
समाज को एक नई दिशा देने में बुद्धिजीवी व्यक्तियों का बहुत बड़ा हाथ होता है।ಅರ್ಥ : ఆచరణలో సమర్థత కలిగిన స్థితి
ಉದಾಹರಣೆ :
తెలివైన వారు అందరి మన్ననలనూ పొంది తమ పనులను చక్కదిద్దుకుంటారు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రపంచ జ్ఞానంగల, వివేకవంతమైన, వ్యవహార కుశలతగల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो व्यवहार करने में कुशल हो या अच्छा बरताव करनेवाला।
व्यवहार कुशल लोग सबको प्रसन्न रखते हुए अपना काम निकाल लेते हैं।Experienced in and wise to the ways of the world.
worldly-wiseಅರ್ಥ : మంచి నైపుణ్యము కల్గిన.
ಉದಾಹರಣೆ :
ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।
इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।