ಅರ್ಥ : వివేక జ్ఞానం లేనివారు.
ಉದಾಹರಣೆ :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
ಸಮಾನಾರ್ಥಕ : అజ్ఞాని, అవివేకియైన, వివేకహీనమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.ಅರ್ಥ : తెలుసుకొనే ఙ్ఞానం లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
అఙ్ఞానవంతమైన వారికి భగవంతుని గురించి తెలియదు.
ಸಮಾನಾರ್ಥಕ : అఙ్ఞానమైన, అర్థంచేసుకోలేని, ఙ్ఞానంలేని, బోధపడని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కదలిక మరియు తెలివి లేని.
ಉದಾಹರಣೆ :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అచేతనమైని, చలనంలేని, మూర్చపోయిన, స్పృహలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।