ಅರ್ಥ : జ్ఞానంలేకపోవుట
ಉದಾಹರಣೆ :
నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎవ్వరికీ తెలియకుండా ఉండుట.
ಉದಾಹರಣೆ :
ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అప్రసిద్ధమైన, చాటుగల, చీకటిలోగల, పేరుపొందని, మఱుగైన, మారుమూలైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అవగాహనలేని మరియు పరిచయములేని.
ಉದಾಹರಣೆ :
ఈరోజు నాకు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడినది.
ಸಮಾನಾರ್ಥಕ : ఎరగని, తెలిసి ఉండని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
ಉದಾಹರಣೆ :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
ಸಮಾನಾರ್ಥಕ : అపరిచితమైన, అవివేకియైన, ఎరగని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.ಅರ್ಥ : తెలియని పనిని అనుసరించటం.
ಉದಾಹರಣೆ :
ఆ పని చేసేటప్పుడు నాకు కనిపించని పద్దతి అనుసరించడం జరిగింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो सीधे और साफ़ तरह से या सामने न होकर घुमाव-फिराव से या दूसरे द्वार से हो।
उस काम को करने के लिए मुझे अप्रत्यक्ष तरीका अपनाना पड़ा।ಅರ್ಥ : దీనిపై పేరు లేకున్న
ಉದಾಹರಣೆ :
ఈరోజు మాకు పేరులేని ఉత్తరము వచ్చింది.
ಸಮಾನಾರ್ಥಕ : పేరులేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Being or having an unknown or unnamed source.
A poem by an unknown author.