ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : బరువు కచ్చితంగా చూపించేది
ಉದಾಹರಣೆ : అతను ఎనభై కిలోల ధాన్యం యొక్క తూకం పది రూపాయలకు అడిగారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
तौलने की मजदूरी।
Something that remunerates.
ಅರ್ಥ : బరువును తెలుసుకోవడానికి చేసే పని
ಉದಾಹರಣೆ : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
ಸಮಾನಾರ್ಥಕ : కొలత, పరిమాణం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
ಅರ್ಥ : బరువును తూచేది
ಉದಾಹರಣೆ : మనోహర్ ప్రతిరోజు సేఠ్ యొక్క వస్తువులను తూకం వేసి వంద రూపాయిలు ఇస్తాడు.
तौलने की क्रिया।
ಅರ್ಥ : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని
ಉದಾಹರಣೆ : మీ తూకం సరిగా లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : కొలత
तौलने की क्रिया या भाव।
ಅರ್ಥ : త్రాసు ద్వారా చేసే పని
ಉದಾಹರಣೆ : మొత్తం ధాన్యాన్ని తూకం వేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కొలతవేయడం, తూంచుట, తూచుట, బరువుచూడటం
तौलने का काम होना।
Determine the weight of.
ಸ್ಥಾಪನೆ